Telangana State Pre-Fest Campaign
#ScienceForAll
A state-wide contest for students across Telangana to express their thoughts in the most creative manner possible!
#అందరికీసైన్స్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు సైన్స్/ప్రయోగ శాస్త్రంపై తమ ఆలోచనలను అత్యంత విన్నూత్నంగ పంచుకోగలరు!
.
FAST India and Telangana State Innovation Cell are excited to invite science enthusiasts across Telangana to participate in a state-wide contest!
High School Students (Class 9 to 12) :
We would love to hear your thoughts on the importance of science in everyday life.
Students can send in poems, essays (maximum 400 words) and artwork on the theme.
The preferred formats for submission are MS Word documents for essays and poems; and PNG/JPEG for artwork.
.
College Students :
Tell us your thoughts on why science and technology are important for society
Students can send in a 30-second audio/video on the theme.
The preferred formats for submission are MP3 for voice notes and MP4 for videos.
.
ఫాస్ట్ ఇండియా మరియు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ రాష్ట్రంలో విద్యార్థులను ఈ పోటీలో పాల్గొనడానికి ఆహ్వానిస్తున్నాం!
పాఠశాల విద్యార్థులు (తరగతి 9 నుండి 12 వరకు):
రోజువారీ జీవితంలో సైన్స్ యొక్క ప్రాముఖ్యతపై మీ ఆలోచనలను మాతో పంచుకోగలరు.
విద్యార్థులు సైన్స్/ప్రయోగశాస్త్రంపై పద్యాలు, వ్యాసాలు (గరిష్టంగా 400 పదాలు) మరియు కళాకృతులను పంపవచ్చు.
సమర్పణ కోసం ఫార్మాట్‌లు: వ్యాసాలు మరియు కవితల కోసం MS Word పత్రాలు; మరియు కళాకృతి కోసం ఫోటో రూపంలో పంపగలరు.
.
కళాశాల విద్యార్థులు :
సమాజానికి సైన్స్ మరియు టెక్నాలజీ ఎందుకు ముఖ్యమైనవి అనే దానిపై మీ ఆలోచనలను మాకు తెలియజేయండి.
విద్యార్థులు ఈ ఆంశంపై 30 సెకండ్ల ఆడియో/వీడియోను పంపవచ్చు.
వాయిస్ నోట్ కోసం MP3 మరియు వీడియోల కోసం MP4 ఫార్మాట్ లో పంపగలరు
మీ ఎంట్రీని పంపడానికి ఇక్కడ క్లిక్ చేయండి!